- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు, డీసీఎం ఢీ.. పలువురికి గాయాలు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పవరేజ్ బ్రిడ్జ్‌పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పవరేజ్ బ్రిడ్జ్‌పై ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, డీసీఎం వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






