- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్ : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోళికోడ్‌లో సిమెండ్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కోళికోడ్‌లో సిమెండ్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు పోలీసులు అనుమానం. ఈ వార్తకు సంబంధిచి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






