- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ ఢీకొని ముగ్గురు యువకులు మృతి
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి సమీపంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. రోడ్డు ప్రమాదంలో లారీ బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్, మధుకర్, బాలరాజ్‌పల్లికి చెందిన సంతోష్‌లు మృతిచెందారు. మహదేవ్‌పూర్ మండలంలోని ఇసుక క్వారీలో పని చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.</p>

X
దిశ, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి సమీపంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. రోడ్డు ప్రమాదంలో లారీ బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన రజనీకాంత్, మధుకర్, బాలరాజ్‌పల్లికి చెందిన సంతోష్‌లు మృతిచెందారు. మహదేవ్‌పూర్ మండలంలోని ఇసుక క్వారీలో పని చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Next Story






