- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెట్టును ఢీ కొని ఒకరి మృతి
by Shyam |
<p>దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నరసింగరావు అనే వ్యక్తి బైక్‌పై నందనం నుంచి ఖిలా వరంగల్‌కి వెళ్తున్నాడు. కుక్కిరాలపల్లి శివారులోకి రాగానే రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన నరసింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు. Tags: Road accident,one death,warangal urban</p>

X
దిశ, వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. నరసింగరావు అనే వ్యక్తి బైక్‌పై నందనం నుంచి ఖిలా వరంగల్‌కి వెళ్తున్నాడు. కుక్కిరాలపల్లి శివారులోకి రాగానే రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొన్నాడు. తీవ్ర గాయాలైన నరసింగరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
Tags: Road accident,one death,warangal urban
Next Story






