- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకుల మృతి
<p>దిశ, వెబ్డెస్క్: కడప జిల్లా కొండాపూర్ మండలం గండ్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బ్రాహ్మణపల్లికి చెందిన ఈశ్వరమ్మ, నాగవర్ధన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
కడప జిల్లా కొండాపూర్ మండలం గండ్లూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న స్కూటర్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు బ్రాహ్మణపల్లికి చెందిన ఈశ్వరమ్మ, నాగవర్ధన్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






