- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్‌లో కారు బీభత్సం
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో కారు అదుపు తప్పి ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న యువకులు పరారయ్యారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.</p>
దిశ, హైదరాబాద్: హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో కారు అదుపు తప్పి ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న యువకులు పరారయ్యారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Next Story






