- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






