- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు వ్యక్తులు మృతి
<p>దిశ, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని ఏలియా (40), కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరిది ఐనవోలు మండలంలోని ఉడతగూడెనికి చెందిన వారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ ప్రమాద […]</p>

X
దిశ, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం లింగమోరిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని ఏలియా (40), కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరిది ఐనవోలు మండలంలోని ఉడతగూడెనికి చెందిన వారని స్థానికులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story






