గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-09 04:47:36  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జల్లా వినుకొండ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం..!
X

దిశ, వెబ్‎డెస్క్: గుంటూరు జల్లా వినుకొండ నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శావల్యాపురం మండలం కనమర్లపూడి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story