- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : గుజురాత్‌లొ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుజురాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ట్రక్కు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : గుజురాత్‌లొ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుజురాత్‌లోని ఆనంద్ జిల్లా తారాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును ట్రక్కు ఢీ కొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






