- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
by Batti.Sumithra |
<p>దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న బులెరో వాహనాన్ని బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు డోర్నకల్‌కు చెందిన జహీరా, పాషాలుగా గుర్తించారు. ఖమ్మం నుంచి డోర్నకల్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పాల కేంద్రం వద్ద ఎదురుగా వస్తున్న బులెరో వాహనాన్ని బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా… ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు డోర్నకల్‌కు చెందిన జహీరా, పాషాలుగా గుర్తించారు. ఖమ్మం నుంచి డోర్నకల్‌కు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






