- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా భాకరా పేట కనుమలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటానాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధిచిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చిత్తూరు జిల్లా భాకరా పేట కనుమలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటానాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






