- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేవెళ్లలో దారుణం… క్షతగాత్రున్ని పోలీస్ బండిలో ఆస్పత్రికి తరలింపు
by Batti.Sumithra |
<p>దిశ, చేవెళ్ల : లారీ ఢీ కొని వృద్ధుని కాలు నుజ్జ నుజ్జైన ఘటన చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. బస్ స్టాండ్ ఎదురుగా జొన్నల సంచి మూటతో రోడ్డు దాటుతున్న దామరగిద్ద గ్రామానికి చెందిన సీతారాం సుమారుగా 72 సంవత్సరాల వయసు గల వృద్ధున్ని కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితునికి ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా సమయానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేక పోలీస్ ఇన్నోవాలో ఆస్పత్రికి తరలించారు. […]</p>

X
దిశ, చేవెళ్ల : లారీ ఢీ కొని వృద్ధుని కాలు నుజ్జ నుజ్జైన ఘటన చేవెళ్ల మండలంలో చోటు చేసుకుంది. బస్ స్టాండ్ ఎదురుగా జొన్నల సంచి మూటతో రోడ్డు దాటుతున్న దామరగిద్ద గ్రామానికి చెందిన సీతారాం సుమారుగా 72 సంవత్సరాల వయసు గల వృద్ధున్ని కంటైనర్ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాధితునికి ఎడమ కాలు నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండగా సమయానికి అంబులెన్స్ కూడా అందుబాటులో లేక పోలీస్ ఇన్నోవాలో ఆస్పత్రికి తరలించారు. కంటైనర్ లారీ డ్రైవర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






