- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
by Shamantha N |
<p>బీహార్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారి-28పై కారు – ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. Tags: 11 members dead,road accident, bihar, crime news</p>
బీహార్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముజఫర్‌పూర్ సమీపంలోని జాతీయ రహదారి-28పై కారు – ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Tags: 11 members dead,road accident, bihar, crime news
Next Story






