- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు బీభత్సం.. పోలీసు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని అంబత్తూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం కారు పోలీసుల బైక్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. వేగంగా బైక్‌ను ఢీ కొనడంతో పోలీసులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులు రోహిత్‌సూర్య, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని అంబత్తూరులో ఓ కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం కారు పోలీసుల బైక్‌పైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. వేగంగా బైక్‌ను ఢీ కొనడంతో పోలీసులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఓ పోలీసు అధికారి మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితులు రోహిత్‌సూర్య, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






