ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని సబ్బవరం మండలం నాయుడుపాలెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీ కొని బైక్ వెళుతున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పెందుర్తి మండలం జుత్తాడ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు [&hellip;]</p>

ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలోని సబ్బవరం మండలం నాయుడుపాలెం గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీ కొని బైక్ వెళుతున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు పెందుర్తి మండలం జుత్తాడ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story