- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారుల తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు విశాఖ జిల్లా కోటవూరట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో చిన్నారుల తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. మృతులు విశాఖ జిల్లా కోటవూరట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






