- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల పరిధిలోని తిమ్మాపూర్ స్టేజీ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం లారీని ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు కండక్టర్‌తో పాటు పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు వనపర్తి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






