- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డివైడర్‌ను ఢీకొట్టి లారీ బోల్తా.. ఇద్దరు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఓఆర్ఆర్‌పై ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా హిమాయత్‌సాగర్ వద్ద ఓఆర్ఆర్‌పై ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం అతివేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






