- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నంద్యాలలో బస్సు బీభత్సం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించింది. గురువారం ఉదయం ట్రాక్టర్‌ను మార్నింగ్ స్టార్ అనే ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సృష్టించింది. గురువారం ఉదయం ట్రాక్టర్‌ను మార్నింగ్ స్టార్ అనే ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






