- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పండుగ రోజే పోలీసు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫోరంమాల్ ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఈ శ్వరయ్య శంషాబాద్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ శ్వరయ్య మృతితో బతుకమ్మ పండుగ రోజే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫోరంమాల్ ఫ్లైఓవర్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఈ శ్వరయ్య శంషాబాద్ పీఎస్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ శ్వరయ్య మృతితో బతుకమ్మ పండుగ రోజే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
Next Story






