ట్రాక్టర్, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-10-29 04:27:30  IST  )

<p>దిశ, వెబ్‎డెస్క్ : కర్నూలు జిల్లా డోన్ మండలం కన్నపకుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

ట్రాక్టర్, ఆటో ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్ :
కర్నూలు జిల్లా డోన్ మండలం కన్నపకుంటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story