- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండు కార్లు ఢీ.. నలుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం కెన్చట్టహళి సమీపంలో బెంగుళూరు-మంగళూరు రహదారిపై ఒకదానికొకటి రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు ప్రదీప్‌కుమార్, చంద్రశేఖర్, నవీన్‌కుమార్, సునీల్‌కుమార్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం కెన్చట్టహళి సమీపంలో బెంగుళూరు-మంగళూరు రహదారిపై ఒకదానికొకటి రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హసన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతులు ప్రదీప్‌కుమార్, చంద్రశేఖర్, నవీన్‌కుమార్, సునీల్‌కుమార్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






