- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రాక్టర్, బైక్ ఢీ, ముగ్గురు దుర్మరణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా గూడురు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ట్రాక్టర్, బైక్ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీ బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డికి చెందిన కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మలుగా గుర్తించారు. బ్రహ్మణదొడ్డి నుంచి ఆర్.కానాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: కర్నూలు జిల్లా గూడురు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ట్రాక్టర్, బైక్ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సీ బెళగల్ మండలం బ్రాహ్మణదొడ్డికి చెందిన కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మలుగా గుర్తించారు. బ్రహ్మణదొడ్డి నుంచి ఆర్.కానాపురం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






