- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనంతపురంలో భయానక రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుమ్మగట్ట మండలంలోని పూలకుంట వద్ద ఆటోను బొలేరో జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. గుమ్మగట్ట మండలంలోని పూలకుంట వద్ద ఆటోను బొలేరో జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- anantapur
Next Story






