- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. 20 మందికి గాయాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి పామూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చీకటీగలపాలెం రాగానే ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం చీకటీగలపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి పామూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు చీకటీగలపాలెం రాగానే ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






