- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కరోనా అనుమానితులకు చికిత్స చేయొద్దు’
<p>దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్ఎంపీలు, పీఎంపీలు రోగులకు చికిత్స చేయవద్దని జిల్లా వైద్యాధికారులు ఆదేశించారు. ఎవరైనా కరోనా లక్షణాలతో తమ దగ్గరకు వస్తే ప్రభుత్వాసుపత్రికి పంపించాలని సూచించారు. ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. Tags: corona, ramp, pump, medak district, no treatment</p>
దిశ, మెదక్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్ఎంపీలు, పీఎంపీలు రోగులకు చికిత్స చేయవద్దని జిల్లా వైద్యాధికారులు ఆదేశించారు. ఎవరైనా కరోనా లక్షణాలతో తమ దగ్గరకు వస్తే ప్రభుత్వాసుపత్రికి పంపించాలని సూచించారు. ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా చికిత్స చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Tags: corona, ramp, pump, medak district, no treatment
Next Story






