- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆర్ఎంపీ.. ఆస్పత్రి సీజ్
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగులకు ఆర్ఎంపీ వరదారెడ్డి అనే వ్యక్తి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు డీఎం అండ్ హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనా రోగులకు ఆర్ఎంపీ వరదారెడ్డి అనే వ్యక్తి వైద్యం చేస్తూ.. బాధితుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు డీఎం అండ్ హెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సదరు ఆర్ఎంపీని అరెస్ట్ చేసి, ఆస్పత్రిని సీజ్ చేశారు.
Next Story






