- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్డీయే కూటమికి మరో పార్టీ గుడ్ బై !
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయేకు మరో పార్టీ షాక్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) గుడ్ బై చెప్పింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బయటకు వస్తున్నట్లు ఆర్ఎల్‌పీ నేత బేనివాల్ రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ప్రకటించారు. 2018లో ఆర్ఎల్‌పీని స్థాపించిన బేనీవాల్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఇప్పటివరకు పంజాబ్ నుంచి అకాళీదళ్, మహారాష్ట్ర నుంచి శివసేన, రాజస్థాన్ నుంచి ఆర్ఎల్‌పీ పార్టీలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్డీయేకు మరో పార్టీ షాక్ ఇచ్చింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి లోక్ తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్‌పీ) గుడ్ బై చెప్పింది. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బయటకు వస్తున్నట్లు ఆర్ఎల్‌పీ నేత బేనివాల్ రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లాలో ప్రకటించారు. 2018లో ఆర్ఎల్‌పీని స్థాపించిన బేనీవాల్.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. ఇప్పటివరకు పంజాబ్ నుంచి అకాళీదళ్, మహారాష్ట్ర నుంచి శివసేన, రాజస్థాన్ నుంచి ఆర్ఎల్‌పీ పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చాయి.
Next Story






