- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నితీశ్ కుమార్‌పై తేజస్వీ యాదవ్ ఫైర్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగంపై తనదైన శైలిలో సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఓ పనికిరాని ప్రభుత్వం అని యువత కోసం, ప్రజల కోసం ఆ ప్రభుత్వం ఏమీ రాష్ట్రంలోని నిరుద్యోగితను ఎలా పారద్రోలతారో ఇప్పటి వరకూ ఆయన చెప్పలేదని మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగంపై తనదైన శైలిలో సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వం ఓ పనికిరాని ప్రభుత్వం అని యువత కోసం, ప్రజల కోసం ఆ ప్రభుత్వం ఏమీ రాష్ట్రంలోని నిరుద్యోగితను ఎలా పారద్రోలతారో ఇప్పటి వరకూ ఆయన చెప్పలేదని మండిపడ్డారు.
Next Story






