- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు రిలీజ్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి తప్పు ఇదే మొదటిసారి కాదన్న తేజస్వీ యాదవ్.. 2015లోనూ ఎన్డీయేకు ఎన్నికల సంఘం అనుకూల ఫలితాలు ఇచ్చిందని విమర్శించారు. ప్రజలు భారీ మెజార్టీతో మహాకూటమికి పట్టం కట్టారని.. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు తొక్కిందని మండిపడ్డారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఎన్నికల సంఘం మాత్రం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు రిలీజ్ చేసిందని ఆరోపించారు. ఇలాంటి తప్పు ఇదే మొదటిసారి కాదన్న తేజస్వీ యాదవ్.. 2015లోనూ ఎన్డీయేకు ఎన్నికల సంఘం అనుకూల ఫలితాలు ఇచ్చిందని విమర్శించారు. ప్రజలు భారీ మెజార్టీతో మహాకూటమికి పట్టం కట్టారని.. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు తొక్కిందని మండిపడ్డారు.
Next Story






