- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ ఆరోగ్యం విషమం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. లాలూప్రసాద్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం రాంచీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని ఐసీయూలో లాలూ ప్రసాద్‌కు చికిత్సనందిస్తున్నారు డాక్టర్లు. దాణా కుంభకోణం కేసులో లాలూప్రసాద్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోనే లాలూప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. లాలూప్రసాద్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం రాంచీ ఆస్పత్రి నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఎయిమ్స్‌లోని ఐసీయూలో లాలూ ప్రసాద్‌కు చికిత్సనందిస్తున్నారు డాక్టర్లు.
దాణా కుంభకోణం కేసులో లాలూప్రసాద్ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. జైలులోనే లాలూప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ సంబంధిత సమస్యలు, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలతో లాలూ కొంతకాలంగా బాధపడుతున్నారు.
Next Story






