వాహనదారులకి షాకిస్తున్న పెట్రోల్ ధరలు

by Chintha Aamani |   (  Updated:2021-10-12 01:09:20  IST  )

<p>దిశ, ముధోల్ : పెట్రోల్ ధర రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతుంది. బైంసా పట్టణం‌లోని పెట్రోల్ బంక్‌లో గరిష్టంగా పెట్రోల్ రేటు 110.96, డీజిల్ ధర రూ. 103.71గా ఉంది. పెరిగిన ధరలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.  లాక్ డౌన్ అయిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. ఈ సమయంలో పెరిగిన పెట్రోల్,నిత్యావసర సరకుల ధరలు సామాన్యులను బాగా ఇబ్బంది పెడతున్నాయి.  ఇలా రోజు రోజు‌కి పెట్రోల్ ధరలు, నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో [&hellip;]</p>

వాహనదారులకి షాకిస్తున్న పెట్రోల్ ధరలు
X

దిశ, ముధోల్ : పెట్రోల్ ధర రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతుంది. బైంసా పట్టణం‌లోని పెట్రోల్ బంక్‌లో గరిష్టంగా పెట్రోల్ రేటు 110.96, డీజిల్ ధర రూ. 103.71గా ఉంది. పెరిగిన ధరలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్ డౌన్ అయిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.. ఈ సమయంలో పెరిగిన పెట్రోల్,నిత్యావసర సరకుల ధరలు సామాన్యులను బాగా ఇబ్బంది పెడతున్నాయి. ఇలా రోజు రోజు‌కి పెట్రోల్ ధరలు, నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో ప్రజలు ప్రభుత్వాల‌పై తీవ్ర అసంతృప్తి చూపిస్తున్నారు.

Next Story