- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇకనైనా ధరలు తగ్గుతాయేమో అనుకుంటే రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుని పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. సెప్టెంబర్ 28 నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 సార్లు పెరుగుతూ వచ్చింది. అదే విధంగా డీజిల్ ధర 24 సార్లు పెరుగుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఇంధన ధరలు రోజు రోజుకు పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. ఇకనైనా ధరలు తగ్గుతాయేమో అనుకుంటే రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన ధరలతో సామాన్యుని పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. సెప్టెంబర్ 28 నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 సార్లు పెరుగుతూ వచ్చింది. అదే విధంగా డీజిల్ ధర 24 సార్లు పెరుగుతూ వచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.112.63ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ..105.84గా ఉంది.
Next Story






