వాహనదారులకు బిగ్ షాక్.. మండుతున్న ఇంధన ధరలు

by Shyam |

<p>దిశ,వెబ్‌డెస్క్:పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి.పెరుగుతున్న ధరలు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా 30 నుండి 36 పైసల మధ్య పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర ఈరోజు ఏకంగా 40 పైసలు దాటేసింది. ఇక తాజాగా పెరిగిన  ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.13 కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 107.40 కు చేరుకుంది. &nbsp;</p>

petrol
X

దిశ,వెబ్‌డెస్క్:పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి.పెరుగుతున్న ధరలు వాహనదారులకు చుక్కలు చూపెడుతున్నాయి. గత కొద్ది రోజులుగా 30 నుండి 36 పైసల మధ్య పెరిగిన పెట్రోల్ డీజిల్ ధర ఈరోజు ఏకంగా 40 పైసలు దాటేసింది. ఇక తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.13 కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 107.40 కు చేరుకుంది.

Next Story