- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో పెరుగుతోన్న వాయుకాలుష్యం
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405 గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వాయికాలుష్యం అధికంగా నమోదు అవుతోంది. పంట వ్యర్థాలు, వాహనాలు, పరిశ్రమలు ద్వారా పొగ విడుదల అవ్వడంతో నగరం ఎప్పుడూ కాలుష్యభరితంగా మారుతోంది. దీంతో కాలుష్యం స్థాయి తగ్గించేందుకు నగరంలో వాటర్ గన్స్ వినియోగిస్తున్నారు అధికారులు. ఫైర్ సర్వీసెస్ విభాగం గాల్లోకి […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం స్థాయి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీ ఆనంద్ విహార్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 405 గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వాయికాలుష్యం అధికంగా నమోదు అవుతోంది. పంట వ్యర్థాలు, వాహనాలు, పరిశ్రమలు ద్వారా పొగ విడుదల అవ్వడంతో నగరం ఎప్పుడూ కాలుష్యభరితంగా మారుతోంది. దీంతో కాలుష్యం స్థాయి తగ్గించేందుకు నగరంలో వాటర్ గన్స్ వినియోగిస్తున్నారు అధికారులు. ఫైర్ సర్వీసెస్ విభాగం గాల్లోకి నీటిని చమ్ముతోంది.
Next Story






