నాన్న… నిన్ను మళ్లీ కలిసే వరకు మిస్ అవుతూనే ఉంటా..

by Shyam |

<p>రిషి కపూర్ కూతురు రిద్దిమ కపూర్ తన తండ్రిని చాలా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. నాన్న లవ్ యూ.. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా&#8230; గొప్ప యోధుడు నాన్న నువు&#8230; నిన్ను ప్రతీ రోజు మిస్ అవుతాను&#8230; నీ ఫేస్ టైమ్ కాల్స్ ఎప్పటికీ చూడలేను&#8230;మళ్లీ నిన్ను కలిసే వరకు నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతూనే ఉంటాను నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. &nbsp; View [&hellip;]</p>

నాన్న… నిన్ను మళ్లీ కలిసే వరకు మిస్ అవుతూనే ఉంటా..
X

రిషి కపూర్ కూతురు రిద్దిమ కపూర్ తన తండ్రిని చాలా మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో భావోద్వేగ భరితమైన పోస్ట్ పెట్టింది. నాన్న లవ్ యూ.. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా… గొప్ప యోధుడు నాన్న నువు… నిన్ను ప్రతీ రోజు మిస్ అవుతాను… నీ ఫేస్ టైమ్ కాల్స్ ఎప్పటికీ చూడలేను…మళ్లీ నిన్ను కలిసే వరకు నిన్ను ప్రతీ క్షణం మిస్ అవుతూనే ఉంటాను నాన్న అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

కాగా ఢిల్లీలో ఉంటున్న రిద్దిమ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు అయ్యేందుకు అనుమతి లభించింది. ముంబైలోని చందన్ వాడీ స్మశానవాటికలో రిషి కపూర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకోసం రోడ్డు మార్గాన ముంబై వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.

Tags: Rishi Kapoor, Riddhima kapoor, Bollywood, Deaths, Funerals

Next Story