- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tasteless and sexist : సెక్సిస్ట్ కామెంట్స్‌పై హీరోలను ఎందుకు ప్రశ్నించరు?
<p>దిశ, సినిమా : బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మాయావతిపై హీరో రణ్‌దీప్ హుడా చేసిన లింగవివక్షత, కులానికి సంబంధించిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం చేసిన ఈ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా తన అరెస్ట్‌కు డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో హీరోయిన్ రిచా చద్దా ఈ విషయంపై స్పందించాలని ట్విట్టర్‌లో తనను ట్యాగ్ చేశారు. ఇందుకు రిప్లై ఇచ్చిన రిచా.. రణ్‌దీప్ నీచమైన జోక్ వేశాడని అభిప్రాయపడింది. ఇది […]</p>

X
దిశ, సినిమా : బహుజన్ సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ మాయావతిపై హీరో రణ్‌దీప్ హుడా చేసిన లింగవివక్షత, కులానికి సంబంధించిన వ్యాఖ్యలపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తొమ్మిదేళ్ల క్రితం చేసిన ఈ కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా తన అరెస్ట్‌కు డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో హీరోయిన్ రిచా చద్దా ఈ విషయంపై స్పందించాలని ట్విట్టర్‌లో తనను ట్యాగ్ చేశారు. ఇందుకు రిప్లై ఇచ్చిన రిచా.. రణ్‌దీప్ నీచమైన జోక్ వేశాడని అభిప్రాయపడింది. ఇది కులవాదానికి సంబంధించిన వ్యాఖ్యలు కూడా అన్న రిచా.. సెక్సిజం గురించి టాపిక్ వచ్చినప్పుడు కేవలం ఫిమేల్ స్టార్స్‌ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తారు? హీరోలను స్పందించాలని ఎందుకు అడగరు అని క్వశ్చన్ చేసింది.
https://twitter.com/RichaChadha/status/1398223322383413256?s=20
Next Story






