- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దిపేట కవయిత్రికి సిరిమంజరి కవి మిత్ర బిరుదు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: సిరి మంజరి కవిమిత్ర బిరుదు 2020కు సిద్దిపేటకు చెందిన కవయిత్రి దుడుగు నాగలత ఎంపికయ్యారు. ఉషోదయ సాహిత్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన నూతన ప్రక్రియ రచనలో.. అర్థశతక పద్య రచన చేసినందుకు నాగలత.. సిరిమంజరి కవిమిత్ర బిరుదుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగలతను ఉండ్రాళ్ల రాజేశం, డా సామ సువర్ణదేవి, రమేష్ , జబర్దస్త్ లక్ష్మీ కిరణ్, కమ్మరి శ్రీనివాసచారి, అన్నాడి జ్యోతిరెడ్డి, పిడపర్తి అనిత, యెల్లు అనురాధ తదితరులు అభినందనలు తెలిపారు.</p>

X
దిశ, సిద్దిపేట: సిరి మంజరి కవిమిత్ర బిరుదు 2020కు సిద్దిపేటకు చెందిన కవయిత్రి దుడుగు నాగలత ఎంపికయ్యారు. ఉషోదయ సాహిత్య వేదిక ఆద్వర్యంలో నిర్వహించిన నూతన ప్రక్రియ రచనలో.. అర్థశతక పద్య రచన చేసినందుకు నాగలత.. సిరిమంజరి కవిమిత్ర బిరుదుకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నాగలతను ఉండ్రాళ్ల రాజేశం, డా సామ సువర్ణదేవి, రమేష్ , జబర్దస్త్ లక్ష్మీ కిరణ్, కమ్మరి శ్రీనివాసచారి, అన్నాడి జ్యోతిరెడ్డి, పిడపర్తి అనిత, యెల్లు అనురాధ తదితరులు అభినందనలు తెలిపారు.
Next Story






