- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగ్.. ఇలా ఎలా? : ఆర్జీవీ
<p>చాలా మంది హీరోలు అనుకుంటుంటారు.. కింగ్ నాగార్జున అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడని? ఏం చేస్తే మనం అంత హ్యాండ్సమ్‌గా ఉండొచ్చని? అంతేకాదు, చాలా మంది ఈ క్వశ్చన్‌ను నాగ్‌నే ఓపెన్‌గా అడిగిన సందర్భాలున్నాయి. ఇక తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌కు బ్రదర్‌లా కనిపించే నాగ్.. శనివారం 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ కుర్రాడిలాగే కనిపిస్తారన్న విషయం తెలిసిందే. https://twitter.com/RGVzoomin/status/1299607948180615169?s=19 ఇదే విషయం గురించి ప్రశ్నిస్తూ నాగ్‌కు బర్త్‌డే విషెస్ […]</p>

చాలా మంది హీరోలు అనుకుంటుంటారు.. కింగ్ నాగార్జున అసలు ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నాడని? ఏం చేస్తే మనం అంత హ్యాండ్సమ్‌గా ఉండొచ్చని? అంతేకాదు, చాలా మంది ఈ క్వశ్చన్‌ను నాగ్‌నే ఓపెన్‌గా అడిగిన సందర్భాలున్నాయి. ఇక తన కొడుకులు నాగ చైతన్య, అఖిల్‌కు బ్రదర్‌లా కనిపించే నాగ్.. శనివారం 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ కుర్రాడిలాగే కనిపిస్తారన్న విషయం తెలిసిందే.
https://twitter.com/RGVzoomin/status/1299607948180615169?s=19
ఇదే విషయం గురించి ప్రశ్నిస్తూ నాగ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. ‘నాగ్ నువ్వు ఏం తింటున్నావో తెలియదు.. ఏ దేవుడిని పూజిస్తున్నావో తెలియదు.. ఇంకా ఏమైనా చేస్తున్నావో తెలియదు కానీ.. ప్రతీ పుట్టినరోజుకు మరింత యంగ్‌గా తయారవుతున్నావు. ఇలా అయితే నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావ్! అని చెప్తూ బెస్ట్ విషెస్ అందించాడు ఆర్జీవీ. కింగ్ ఎప్పటికీ కింగ్‌లా ఉండాలని కోరుకున్నారు.






