వివాహం మరణం.. విడాకులు పునర్జన్మ.. చై-సామ్ విడాకులపై ఆర్జీవీ కామెంట్

by Shyam |   (  Updated:2021-10-02 07:26:05  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య-సమంత విడాకులపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. &#8216;వివాహం మరణం అయితే.. విడాకులు పునర్జన్మ&#8217; అని వ్యాఖ్యానించాడు. పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఎక్కువ పెళ్లిళ్లు కొన్ని రోజులు కూడా ఉండటం లేదు. &#8216;సంగీత్ సెలబ్రెట్ చేసుకోవాల్సింది పెళ్లి టైమ్‌లో కాదు.. విడాకులు తీసుకున్నప్పుడు నిజమైన సంగీత్ జరుపుకోవాలి&#8217; అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.</p>

rgv
X

దిశ, వెబ్‌డెస్క్: నాగచైతన్య-సమంత విడాకులపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. ‘వివాహం మరణం అయితే.. విడాకులు పునర్జన్మ’ అని వ్యాఖ్యానించాడు. పెళ్లిళ్లు వద్దు.. విడాకులు సెలబ్రేట్ చేసుకోండి అని ఆర్జీవీ కామెంట్ చేశాడు. ఎక్కువ పెళ్లిళ్లు కొన్ని రోజులు కూడా ఉండటం లేదు. ‘సంగీత్ సెలబ్రెట్ చేసుకోవాల్సింది పెళ్లి టైమ్‌లో కాదు.. విడాకులు తీసుకున్నప్పుడు నిజమైన సంగీత్ జరుపుకోవాలి’ అని ఆర్జీవీ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

Next Story