- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమ్మ, నేను.. వర్మ ట్వీట్లు
<p>దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్జీవీ సెన్సేషన్‌కి మారుపేరు. ఆయన ఎప్పుడు, ఏం చేసినా ఏదో కొత్తదనంగానే ఉంటుంది. తిట్టేవారు తిట్టినా, పొగిడేవారు పొగిడినా ఆయన అవేమీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. అంతేకాకుండా ఇతరుల్లా మరో వ్యక్తి గురించి ఆలోచించేంత సమయం కూడా లేదని చురకలంటిస్తారు వర్మ. అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన అమ్మతో కలిసి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఆర్జీవీ సెన్సేషన్‌కి మారుపేరు. ఆయన ఎప్పుడు, ఏం చేసినా ఏదో కొత్తదనంగానే ఉంటుంది. తిట్టేవారు తిట్టినా, పొగిడేవారు పొగిడినా ఆయన అవేమీ పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. అంతేకాకుండా ఇతరుల్లా మరో వ్యక్తి గురించి ఆలోచించేంత సమయం కూడా లేదని చురకలంటిస్తారు వర్మ. అయితే తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తన అమ్మతో కలిసి ఉన్న ఫొటోను ఆయన షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ ఫొటో చక్కర్లు కొడుతోంది. ఎప్పుడూ ఫ్యామిలీ గురించి బయటపెట్టని వర్మ తన అమ్మ ఫొటోను పెట్టడమేంటని నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. ఏం చేసినా ఆర్జీవీ.. ఆర్జీవీయే అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.
- Tags
- Rangopal Verma
Next Story






