- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RGV ‘కొండా’ మూవీ అప్డేట్.. ‘భలే భలే’ సాంగ్ రిలీజ్
<p>దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండా దంపతుల నిజ జీవిత సంఘటనలపై ఓ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ సాంగ్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అనే విప్లవ పాటను నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి పాడారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాలో శరవేగంగా కొనసాగుతున్నట్లు ఆర్జీవీ ప్రకటనలో తెలిపారు. […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు కొండా దంపతుల నిజ జీవిత సంఘటనలపై ఓ సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ క్రమంలో దీనికి సంబంధించి ఓ సాంగ్‌ను ఆర్జీవీ రిలీజ్ చేశారు. ‘భలే భలే’ అనే విప్లవ పాటను నల్గొండ గద్దర్, రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కలిసి పాడారు. అయితే, ఈ చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాలో శరవేగంగా కొనసాగుతున్నట్లు ఆర్జీవీ ప్రకటనలో తెలిపారు.
Next Story






