- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలాంటి ప్రధాని ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..
by Vadlamudi Anukaran |
<p>దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవతారం పర్వతాల్లో తిరిగే బాబా మాదిరిగా ఉందంటూ ట్వీట్ చేశారు. హిమాలయాల్లో తిరిగే బాబాకు వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదన్నాడు. ఆక్సిజన్, బెడ్‌ల కొరతతో ప్రజలు బాధపడుతుంటే మోడీకి అర్ధం కావడం లేదన్న వర్మ.. ఇలాంటి పీఎంను కలిగి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నానని తెలిపాడు. ‘కాబట్టి.. సార్ […]</p>

X
దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తిని అరికట్టడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు ఆర్జీవీ. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ అవతారం పర్వతాల్లో తిరిగే బాబా మాదిరిగా ఉందంటూ ట్వీట్ చేశారు. హిమాలయాల్లో తిరిగే బాబాకు వాస్తవ ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదన్నాడు. ఆక్సిజన్, బెడ్‌ల కొరతతో ప్రజలు బాధపడుతుంటే మోడీకి అర్ధం కావడం లేదన్న వర్మ.. ఇలాంటి పీఎంను కలిగి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నానని తెలిపాడు. ‘కాబట్టి.. సార్ కనీసం షేవింగ్ అయినా చేసుకోండి’ అంటూ మోడీకి సలహా ఇచ్చాడు.
https://twitter.com/RGVzoomin/status/1390371845363298304?s=20
Next Story






