కాంగ్రెస్ ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది.. రేవంత్ రెడ్డి

by Shyam |   (  Updated:2021-12-15 06:38:25  IST  )

<p>దిశ, వనస్థలిపురం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వేషన్ హాల్‌లో జరిగిన.. రోశయ్య వైకుంఠ సమరాధన, సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకుడు చిలుక మధుసూదన్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.</p>

revanth
X

దిశ, వనస్థలిపురం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం కాంగ్రెస్‌కు తీరని లోటని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వేషన్ హాల్‌లో జరిగిన.. రోశయ్య వైకుంఠ సమరాధన, సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. రోశయ్య చిత్రపటానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకుడు చిలుక మధుసూదన్ రెడ్డి బుధవారం నివాళులర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గొప్ప నాయకుడిని కోల్పోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.

Next Story