- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధికారులతో బొల్లం ముచ్చట
by Shyam |
<p>దిశ, కోదాడ: వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతులకు లో-వోల్టేజీ సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరెంటు తీగలు లాగడం, స్తంభాలు ఏర్పాటు, ట్రాన్సాఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ, ఏఈ […]</p>

X
దిశ, కోదాడ: వానకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున విద్యుత్ కొరత లేకుండా చేసేందుకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శనివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రైతులకు లో-వోల్టేజీ సమస్య లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరెంటు తీగలు లాగడం, స్తంభాలు ఏర్పాటు, ట్రాన్సాఫార్మర్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.
Next Story






