- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్డీ రేట్లలో నో ఛేంజ్
<p>దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటు, రివర్స్ రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపోరేటును 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2021-22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. అటు ఆర్‌బీఐ విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటు, రివర్స్ రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన పరపతి విధాన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపోరేటును 3.3 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2021-22 సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.
అటు ఆర్‌బీఐ విధాన పరపతి సమీక్ష నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 165.96 పాయింట్ల లాభంతో 49,367 వద్ద కొనసాగుతుండగా…. నిఫ్టీ 63.05 పాయింట్లు లాభపడి 14,746 వద్ద ట్రేడవుతోంది.
Next Story






