- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోక్సో నేరాలు, కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
<p>దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాల కేసులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ్‌హట్‌లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రి కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్‌హట్‌లో ఈరోజు 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడియత్నం జరిగి ఉండేది […]</p>

X
దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో రోజు రోజుకూ పెరిగిపోతున్న లైంగిక దాడులు, అత్యాచారాల కేసులతో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. మంగళ్‌హట్‌లో 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారయత్నంపై ఆయన స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘తప్పుడు సమాచారం ఇచ్చే మంత్రి కేటీఆర్‌కు పరిపాలనపై కొంత నియంత్రణ ఉంటే సింగరేణి కాలనీ సంఘటనను మరచిపోకముందే మంగళ్‌హట్‌లో ఈరోజు 9 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడియత్నం జరిగి ఉండేది కాదు. తెలంగాణలో గత ఏడేళ్లలో చిన్నారులపై (పోక్సో నేరాలు) దాడులు 300శాతం పెరిగాయి.’’ అని ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు.
Next Story






