- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డి షెడ్యూల్ చేంజ్.. సభ ఎప్పుడంటే..?
<p>దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి ఈ నెల 30న రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాల్లో భాగంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి రాక లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనివార్య కారణాల మూలంగా ఈ తేదీ 30 నుంచి 31కి మారినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ శ్రేణులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 31వ తేదీనా జరిగే కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని […]</p>

X
దిశ, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండలానికి ఈ నెల 30న రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమాల్లో భాగంగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే రేవంత్ రెడ్డి రాక లో మార్పులు చోటు చేసుకున్నాయి. అనివార్య కారణాల మూలంగా ఈ తేదీ 30 నుంచి 31కి మారినట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గండ్ర సత్యనారాయణ వెల్లడించారు.
పార్టీ శ్రేణులు మారిన తేదీని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 31వ తేదీనా జరిగే కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






