- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘పట్టణ ప్రగతి’’ కౌంటర్‌గా ‘‘పట్నం గోస’’
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్‌గా ‘ పట్నంగోస’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తానని కెసిఆర్ నేరుగా వెళ్లి హామీ ఇచ్చిన ఆల్వాల్ భూదేవి నగర్ ప్రజలతో రేవంత్‌రెడ్డి సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఐదు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. Read also.. […]</p>

X
దిశ, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి కౌంటర్‌గా ‘ పట్నంగోస’ పేరుతో నిరసన కార్యక్రమాన్ని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా గతంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ఇస్తానని కెసిఆర్ నేరుగా వెళ్లి హామీ ఇచ్చిన ఆల్వాల్ భూదేవి నగర్ ప్రజలతో రేవంత్‌రెడ్డి సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఐదు రోజుల పాటు మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Read also..
Next Story






